తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన సాయిధరమ్
తేజ్!
వరుస
అపజయాలతో సతమతమైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఫైనల్ గా చిత్రలహరితో మంచి
విజయాన్ని సాధించాడు. కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా ప్రారంభించాడు.
ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ తన తల్లిదండ్రులు తను 10 వ
తరగతిలో ఉన్నప్పుడు విడాకులు తీసుకున్నారని ..
ఆ సమయంలో తల్లి.. తనను తన సోదరుడిని పెంచిందని తెలిపాడు.
Keerthi Suresh Love Affair
కమెడియన్ తో కీర్తి సురేష్ ప్రేమాయణం
సాయి ధరం తేజ్ తన తండ్రి పట్ల తనకు ఎలాంటి
తప్పుడు ఫీలింగ్స్ లేవని..ఇష్టాపూర్వకంగానే వారు విడిపోయారని.. ఆ తరువాత ఎవరి
జీవితాలు వారివయ్యాయని తెలిపారు. ఆమె జీవితానికి ఒక తోడు అవసరం అని కుటుంబ సభ్యులే
ఆమెకు మరో వివాహం చేసుకునేలా ప్రోత్సహించారని..2011 లో తన తల్లి తిరిగి వివాహం
చేసుకున్నారని తెలిపాడు సాయి ధరమ్ తేజ. స్టెప్ ఫాదర్ చాలా మంచి వ్యక్తి అని..
అతనితో మంచి అనుబంధం ఉందని వివరించాడు.