అదరగొడుతున్న Twinkle Meena హాట్ స్టిల్

Spoorthi
0

Twinkle Meena 

























బాలీవుడ్ అన్న తర్వాత రోజుకో కొత్త మోడల్ ఇండస్ట్రీకి వస్తూనే ఉంటుంది. వచ్చిన ప్రతీ ఒక్కరు సక్సెస్ అవ్వాలని లేదు కానీ కొందరు మాత్రం తమ అందాలతో కచ్చితంగా ఏదో ఒక అరాచకం చేస్తూనే ఉంటారు. ఈ బ్యాచ్‌లోకి వచ్చే భామ ట్వింకిల్ మీనా. ఇప్పటి వరకు ఎక్కడా పేరు కూడా వినుండరు కానీ మోడలింగ్‌లో అమ్మడు అందాల పిహెచ్‌డీ పూర్తి చేసింది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్‌లతో పిచ్చెక్కిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అందాలతో మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ.



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top