Best Tips To Get Fit And Beautiful Breast For Woman In Telugu
స్త్రీలు వారం రోజుల్లో బిగుతైన, అందమైన వక్షోజాలు పొందేందుకు చిట్కాలు!
పకృతి శిల్పమైన స్త్రీకి వక్షోజాలు అమృత కలశాలు. వివాహమైన దగ్గర నుండి వక్షోజాలు నగ్నత్వంతో భర్తను మోహపరవశుడ్ని చేస్తూ, అతని శృంగార స్సర్శలతో ఎనలేని సుఖానుభూతులను పోందుతూ బిడ్డకు తల్లయిన తరువాత పాలిస్తూ, స్త్రీ మూర్తిగా ఆమె పొందే ఆనందం, గర్వం అనిర్వచనీయమైనది.! స్త్రీ వక్షోజాలు జననాంగాల్లో ఒక బాగం కాకపోయినప్పటికీ కామ యంత్రాంగంలో వీటి ప్రాముఖ్యత చాలా మంది. స్త్రీలలో వక్షోజాలు ప్రధాన కామకేంద్రాలుగా చెప్పకోవచ్చు.
ఆడవారి ని చూడగానే బాగున్నారా.. బాగలేదా అని చెప్పే విషయాలో మొదటిది ముఖం, రెండవది వక్షోజాలు. అవును ఏ మగాడైనా ఆడదాని ముఖం తర్వాత చూసేది వక్షోజాలు. మహిళల్లో అత్యంత సౌందర్యవంతమైన భాగం ఏంటని అంటే వక్షోజాలేనని చెపుతుంటారు. పురుషుడు ఓ స్త్రీ పట్ల ఆకర్షితుడవడం వెనుక ప్రధాన కారణంగా వక్షోజాలను చెపుతుంటారు. ఇది చాలా సర్వేలో తేలింది కూడా.. అందువల్లనే మహిళలు తమ స్తన సౌందర్యం పట్ల అత్యంత శ్రద్ధాసక్తులను చూపుతారు. అయితే అంతకుమించి వాటి గురించి వారేమీ పట్టించుకున్నట్లు కనబడరు. ఐతే పురుషుడ్ని రతి సమయంలో కోర్కెను తారాస్థాయికి తీసుకవెళ్లగలిగే శక్తి ఈ వక్షోజాలకు ఉన్నదని సెక్సాలజిస్టులు చెపుతారు.
పురుషులలో అంగజం మీద ఎటువంటి అపోహలైతే వుంటాయో స్త్రీలలో వారి వక్షోజాల విషయంలో అంతే అపొహాలుంటాయి. సాదారణంగా చాలా మంది స్త్రీలు వక్షోజాలు సౌష్టవంగా, గుండ్రంగా. నిండుగా లేవని, చిన్నవిగా ఉన్నాయని గిల్టీగా ఫీలవుతారు. మంచి వక్షోజ సౌష్గవం, గుండ్రంగా నిండుగా ఎత్తైన వక్షోజాలు గల స్త్రీలను చూసినప్పుడల్లా వీరి మనసు చివుక్కుమంటుంది. నాకు అలా లేవే అనే బాద మానసికంగా ఉంటుంది. ఎక్కువగా యువతులో ఈ అపోహలు మానసికంగా ఎంతో కలవరపెడుతుంటాయి. స్త్రీ శరీరంలో పురుషునికి ప్రత్యేక ఆకర్షణలు వక్షోజాలు, అందుకే స్త్రీలు కూడ వారి వక్షోజాల పట్ల ప్రత్యేక శ్రద్ద కలిగి వుంటారు.
వక్షోజ సౌందర్యానికి ఎన్నోరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వివాహనంతరం స్త్రీలలో వారి వక్షోజాల మీద అపొహలు తగ్గినా వాటి బింకం సడలుతుందని, స్తనాలు జారతున్నాయని మానసికంగా ఫీలవుతుంటారు.
ఈ క్రమంలో వక్షోజాలు ఎల్లప్పుడు బిగుతుగా ఉండాలన్నా, అందంగా కనిపించాలన్నా… అందుకు కొన్ని సూచనలు పాటించాలి. అవేమిటంటే…
- ఒకప్పుడంటే కాదు కానీ… ఇప్పుడు చాలా మంది స్త్రీలు బ్రాలను ధరిస్తున్నారు. కాలేజీకి వెళ్లే యువతులు కూడా వీరిలో ఉన్నారు. అయితే ఎలాంటి బ్రా ధరించినా సరైన సైజ్‌ను ఎంపికచేసుకున ధరించాలి. లేదంటే స్తనాలు షేప్ అవుట్ అయిపోతాయి. కనుక బ్రా ఎంపికలో సరైన సైజ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- కొందరు స్త్రీలకు బోర్లా పడుకోవడం అలవాటు. అయితే అలా పడుకుంటే వక్షోజాలు ఒత్తిడికి గురై షేప్ అవుట్ అవుతాయని వైద్యులు చెబుతున్నారు. కనుక బోర్లా కాకుండా వేరే దిక్కుగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. దీంతో వక్షోజాలను సంరక్షించుకోవచ్చు.
- నడిచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఛాతీ భాగం నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వంగినట్టు ఆ భాగం పెడితే దాంతో వక్షోజాలు కూడా కిందకు వేలాడేందుకు అవకాశం ఉంటుంది. అది దీర్ఘకాలికంగా వాటిని షేప్ అవుట్ అయ్యేలా చేస్తుంది.
- ఒకేసారి త్వరగా బరువు పెరిగినా లేదంటే తగ్గినా అది వక్షోజాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కనుక సరైన డైట్ పాటించి క్రమబద్దంగా బరువు పెరగడమో, తగ్గడమో చేయాలి.
- స్తనాలను రోజూ కొంత సేపు వృత్తాకారంలో మసాజ్ చేస్తే కొద్ది రోజులకు అవి చక్కని ఆకారాన్ని పొందుతాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. కనుక అలాంటి పద్ధతి ట్రై చేయడం ఉత్తమం.
- నిత్యం జిమ్, వ్యాయామం చేసే స్త్రీలైతే కచ్చితంగా స్పోర్ట్స్ బ్రా ధరించి వాటిని ఆచరించాలి. ఈ సందర్భంలో పుషప్స్, పులోవర్స్, యోగా వంటివి చేస్తే ఇంకా ఫలితం ఉంటుంది.
- మద్యం మానేయాలి. మద్యం ఎక్కువగా తాగడం వల్ల స్త్రీ శరీరంలో ఈస్ట్రోజన్ లెవల్స్ పెరుగుతాయి. అది వక్షోజాలపై ప్రభావం చూపుతుంది. కనుక ఆల్కహాల్‌కు దూరంగా ఉంటేనే మంచిది.
- ఆకుపచ్చని కూరగాయలు, బ్రకోలి, మొలకెత్తిన గింజలు, క్యాబేజీ, ఆలివ్ ఆయిల్, వాల్ నట్స్, ప్లమ్స్, పీచెస్ వంటి కూరగాయలు పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ఓవరాల్‌గా శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది.
కనుక వక్షోజాలు సరైన సైజులో వుండడం కూడా అవసరమే. ఎందుకంటే అదే వారి అందాన్ని పెంచుతుంది కదా…మరి వక్షోజాలను సరైన సైజులో తెచ్చుకోవడానికి మంచి చిట్కాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.
- తామర పూవులను తీసుకోని మెత్తగా నూరి నిద్రపోయే ముందు స్తనాలకు పుయాలి. స్తనాగ్రలకు మాత్రం రాయకుడదు. ఆ తర్వాత దూది పెట్టుకోని బ్రా వేసుకోని నిద్ర పోవాలి. ఉదయాన్నే లేచి కడిగేసుకుంటే చాలు.
- అలాగే తామర గింజల పోడి, చక్కెర పోడి సమంగా కలిపి ఒక చెంచా చప్పరించి, ఒక గ్లాసు పాలు తాగుతుండాలి. ఈ రెండిటిని 2, 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మీ వక్షోజాలు వృద్ధి చెందడం ఖాయం..