హీరోయిన్ ఆ బాగోతం.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్..!
తెలుగులో టాప్
హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఓ నార్త్ హీరోయిన్ చేస్తున్న పనికి ఇప్పుడు
ఇండస్ట్రీ అంతా ఆమె గురించి మాట్లాడుక్నేలా చేస్తుంది. స్టార్స్ తో నటించిన క్రేజ్
ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు కెరియర్ లో కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించినా సరైన
ఛాన్స్ వస్తే మళ్లీ తన సత్తా చూపిస్తా అంటుంది.
ఇదిలాఉంటే ఆ
హీరోయిన్ ముక్కుసూటిగా మాట్లాడుతుందట. అంతేకాదు నోటి నుండి చాలా బూతులు వస్తాయట.
బాగా సన్నిహితుల దగ్గర ఇంకాస్త రెచ్చిపోతుందట. ఆ హీరోయిన్ అందానికి ఆమె మాట్లాడే
బూతులకు అసలు సంబందం ఉండదని అంటున్నారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే ఈ హీరోయిన్
కు ఛాన్స్ ఇద్దామన్నా సరే జంకుతున్నారట దర్శక నిర్మాతలు.
టాలెంట్
విషయంలో బాగున్నా ఆమె ప్రవర్తన వల్ల మాత్రం సెట్ అంతా డిస్ట్రబ్ అవుతుందట. ఆ
హీరోయిన్ తో ఒకరిద్దరు సన్నిహితులు సరిచేసుకోమని చెప్పినా వారి మాట లెక్క చేయకుండా
మరిన్ని బూతులు మాట్లాడేస్తుందట. ఆ హీరోయిన్ బూతు బాగోతానికి అవాక్కవడమే అవతల వారి
పని అంటున్నారు. అంతేకాదు కమిట్మెంట్ విషయంలో కూడా పెద్దగా పట్టింపులు లేకుండా
ఉంటుందట.
తనకు
కావాల్సింది డబ్బే అని.. దానికోసం తను ఏం చేయడానికైనా సిద్ధమే అన్నట్టుగా ఆమె
ప్రవర్తన ఉందట. దర్శక నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా సరే ఆమెతో సినిమా అంటే
వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడిందట. మరి ఈ హీరోయిన్ తన పద్ధతి మార్చుకుంటేనే బెటర్
అని కొందరు గట్టిగా చెబుతున్నారు. ప్రస్తుతం రాబోయే రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ
హీరోయిన్ కు ఇప్పటికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. మరి అమ్మడు ఈ వ్యవహారాలన్ని
పక్కన పెట్టి కెరియర్ మీద దృష్టి పెడితే మరో ఐదారేళ్లు సినిమాలు చేసే ఛాన్స్ ఉంది.
అలా కాదనుకుంటే మాత్రం పెట్టా బేదా సర్ధిఏయాల్సిందే అంటున్నారు.